రాం చరణ్ పుట్టిన రోజువేడుకలు

భారీ రక్తదాన శిబిరం
 సిరా న్యూస్,రాజోలు;
సఖినేటిపల్లిలో మెగా అభిమాని నామన నాగభూషణం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన నాయకుడు దేవ వరప్రసాద్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగభూషణాన్ని అభినందిస్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి సరైన సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడారు అని, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్న జన సైనికులకు అభినందనలు తెలియజేశారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *