సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు బాలుర ఉన్నత పాఠశాల వద్ద గురువారం ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం రాగి సంగటి
వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఫ్రెండ్స్ సేవా సంఘం వారు ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీ అందులో భాగంగా ఇప్పుడు మజ్జిగ చలివేంద్రం రాగి సంగటి వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంఘం ప్రతినిధులు ఏఎస్ఐ యోగయ్య రాజా బలిజ సంఘం అధ్యక్షుడు
డివి వెంకటేశ్వర్లు శ్రీనివాసులు పిల్లి భాస్కర్ ఈశ్వరయ్య బద్వేలు బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ తదితరులు పాల్గొన్నారు
======================