బద్వేల్ అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్నను భారీ మెజార్టీతో గెలిపించండి

తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి

వైకాపా నుండి టిడిపిలోకి భారీ చేరికలు

 సిరా న్యూస్,బద్వేలు;

అట్లూరు మండల పరిధిలోని కుంభగిరి పంచాయతీ కుంభగిరి గ్రామంలో బద్వేలు నియోజకవర్గ యువనేత రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ లో కీలకంగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి , రాజగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరారు, ఈ సందర్బంగా యువనేత రితేష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు….. యువనేత రితేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థి రోశన్న గారిని గెలిపించే దిశగా ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నందగోపాల్ రెడ్డిఅట్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *