సిరాన్యూస్, ఖానాపూర్
డాక్టర్ బెల్లయ్యను సన్మానించిన గోవింద్ నాయక్
తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక శాఖ చైర్మన్‌గా నియామకమైన తేజావత్ బెల్లయ్య నాయక్ ను సోమవారం హైదరాబాద్ లో తన నివాసంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మెన్ బాణావత్ గోవింద్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా తో అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ టీపిసిసి ఎస్టీ సెల్ రాష్ట్ర చైర్మెన్, రాష్ట్ర గిరిజన ఆర్థిక శాఖ చైర్మన్ నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు తెలిపారు.