తేదేపా లో చేరికలు

సిరా న్యూస్,ఒంగోలు;
ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్..ఇదే కోవలో ప్రస్తుతం ఉన్న పార్టీ పై అసంతృప్తితో ఉన్న నాయకులు కార్యకర్తలు సైతం పార్టీలు మారుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు, కోలలపూడి గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీ పై ఉన్న అసంతృప్తి తో తేదేపా తీర్ధం పుచ్చుకున్నారు.వారికి తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *