సిరా న్యూస్,మంగళగిరి;
సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై దేవినేని ఉమ ప్రశ్నించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయో చెప్పాలి ? లోకేశ్ను విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై ఆనాడే అడిగాం. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదని అయన అన్నారు.