సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో సెక్టార్ మీటింగ్ లో స్త్రీల పై హింస గృహహింస, వరకట్న వేధింపులు, లైగింక వేధింపులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళలకి, బాలికలకీ, కొల్లాపూర్ సీడీపీఓ వెంకటరమణ పుట్టపాగా సునీత సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అర్షియా కౌన్సిలర్,అంగన్వాడి టీచర్లు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు,
ఈ సఖి కేంద్రం 24/7 పని చేస్తుంది. ఈ ఆఫీస్ ద్వారా కౌన్సెలింగ్, పోలీస్ సహాయం, న్యాయ సలహాలు, వైద్య సేవలు అవసరమున్న భాదితులకు 5 రోజుల తాత్కాలిక వసతి, మరియు బాధిత మహిళా వివరాలు గోప్యం గా ఉంచుతారు. జిల్లాలో హింసకిలోను అవుతున్న బాధిత మహిళలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెo. 181 సఖి ఆఫీస్ నెo. 99519 40181 సంప్రదించగలరు. ఆఫీస్ చిరునామా: వైభవ్ గార్డెన్త్ ప్రక్కన కొల్లాపూర్ క్రాస్ రోడ్ నాగర్ కర్నూల్.