Satla Srilata:బాల్య స్నేహితుల సాయం

సిరాన్యూస్‌, చిగురుమామిడి
బాల్య స్నేహితుల సాయం

చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన సట్ల శ్రీలత భర్త ఇటివల చనిపోవడం జరిగింది.ఆమె 2003-2004 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు కలిసి 10,000 పదివేల రూపాయలు ఆమెకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మహంకాళి రమేష్, రామంచ గోపాలకృష్ణ, రాజమల్లు, రాజు, సమలత, సంతోష, వనిత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *