సిరా న్యూస్,రంగారెడ్డి;
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ చేలరేగింది. ఏబీవీపీ.ఎస్ఎఫ్ఐ నాయకులు ఒకరిపై ఒకరు దాడిలు చేసుకున్నారు.ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్ఆయయి. రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ ,ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు సర్దిచెప్పారు. బ్లేడుతో దాడి చేయడం హేయమైన చర్యగా యూనివర్సిటీ ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.
================