సిరా న్యూస్,కోవూరు;
కోవూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దినేష్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మద్దతుగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు..
మరోవైపు, కోవూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 11 గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ దాఖలు చేసారు. యను నేపథ్యంలో ఇదే సమయంలో టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు…