నామినేషన్ దాఖలు చేసిన సుజనా చౌదరి

సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేసారు. భారీ ర్యాలీతో ఎమ్మార్వో కార్యాలయానికి సుజనా చౌదరి వెళ్లారు. సుజనా చౌదరి నామినేషన్ కు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *