సిరాన్యూస్, ఓదెల
మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డికి నివాళులు
పెద్దపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్య గిట్ల ముకుంద రెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా ఓదెల మండల కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసమైన కాల్వ శ్రీరాంపూర్ మండల కూనారం గ్రామం లో ఆయన సమాధి వద్ద ఫోటో కు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఓదెల రాష్ట్ర పెరిక సంఘం యువజన అధికార ప్రతినిధి అల్లం సతీష్ మాట్లాడుతూ ముకుంద రెడ్డి చేసిన అభివృద్ధి పనులు నియోజవర్గంలో ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారని . ఆయన చేసిన పనులుఎన్నో ఉన్నాయని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో అంబాల కొమురయ్య. డాక్టర్ రాజయ్య. తదితరులు పాల్గొన్నారు.