సిరాన్యూస్, ఓదెల
బాబ్లీ కేసు విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు
బాబ్లీ ప్రాజెక్టు కేసులో విచారణకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మంగళవారం మహారాష్ట్రలోని “బిలోలి సేషన్” కోర్టుకు హాజరయ్యారు. ఆయన వెంట కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ,మాజీ ఎమ్మెల్యేలు హన్మంతు షిండే,కె ఎస్ రత్నం తదితరులు ఉన్నారు.