సిరాన్యూస్, ఓదెల
విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేత
ఓదెల జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్బంగా విద్యా సంవత్సరం చివరి రోజు కావడంతో విద్యార్థులకు ప్రగతి పత్రాలను ఉపాధ్యాయులు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి వీఓ అధ్యక్షురాలు మాట్లాడారు. వి ద్యార్థులు వేసవి సెలవులలో సబ్జెక్టులను పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు