సిరా న్యూస్,సిరిసిల్ల;
వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో బిఅర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయిని పల్లి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ చేసారు. ఈ మార్నింగ్ వాక్ లో చల్మెడ లక్ష్మీ నరసింహ రావు, సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకి ఓటు వేయాలని, కాంగ్రెస్, బీజెపీ రెండు పార్టీల అవలంబిస్తున్న తీరు పై వాకర్స్ తో వినోద్ కుమార్ వివరించారు. బీజేపీ హిందుత్వం అనే పేరు తో రాజకీయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెర వేర్చలేదు, రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేసారు.
=====================