సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానానికి కూటమి అభ్యర్థిగా బొజ్జ రోశయ్య ( బిజెపి ) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు ఆయన బద్వేలు ఎన్నికల అధికారి ఆకుల వెంకటరమణకు నామినేషన్ పత్రాలు అందజేశారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు మంచూరి సూర్యనారాయణ రెడ్డి బద్వేలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంతు మైనార్టీ నాయకుడు ఉన్నారు