సిరాన్యూస్, ఓదెల
లేబర్ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు
ఓదెల మండల కేంద్రంలో ఆర్టిజన్ కాలనీలో లేబర్ కార్డు ఉన్నవారికి సీఎస్‌సీ హెల్త్ కేర్ పెద్దపల్లి సెంటర్ ద్వారా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు 20 మందికి శుక్రవారం నిర్వహించారు. ఈ పరీక్షలు గాను సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేస్తామని ఆరోగ్య పరీక్షలు చేసే సీఎస్‌సీ హెల్త్ కేర్ సెంటర్ నుండి వచ్చిన రాకేష్ అన్నారు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెబుదామని అన్నారు.