సిరా న్యూస్,కడప;
కడప నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, కృష్ణా సర్కిల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మృత్యుంజయ కుంట, అప్సర థియేటర్ రోడ్డు, ఆర్టీసీ రీజినల్ కార్యాలయం రోడ్ తదితరు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
అన్నమయ్య జిల్లాలోని రాజంపేట , కోడూరు, రాయచోటి ప్రాంతాల్లో ఉద్యానవన పంటలకు భారీ నష్టం. కడప, బద్వేలు, రాజంపేట, కోడూరు, పులివెందుల మైదుకూరు తదిత ప్రాంతాల్లోవర్షాలు కురుస్తున్నాయి.