సిరా న్యూస్,రామడుగు;
రామడుగు మండలం గోపాలరావు పేటకు చెందిన ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఎగోలపు మల్లేశం భారతమ్మకు మెరుగైన చికిత్స కొరకు నేచర్ యూత్ అసోసియేషన్ గోపాల్ రావు పేట వారు దాతల సహకారంతో నాలుగు లక్షల నాలుగువేల260 రూపాయలు జమ చేసి గాయపడిన ఎగోలపు మల్లేశం వారి తమ్ముడు ఎగోలపు కొమురయ్యకు సోమవారం నేచర్ యూత్ అసోసియేషన్ చేతులమీదుగా ఎగోలపు కొమురయ్యకు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో నేచర్ యూత్ క్లబ్ అధ్యక్షులు కాసారాపు పరశురామ్ గౌడ్ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీకాంత్ గౌడ్ ఉపాధ్యక్షులు గడ్డం రత్నాకర్ యూత్ క్లబ్ సభ్యులు గౌడ సంఘం అధ్యక్షులు కొండ వెంకటయ్య గౌడ్ ఎంపిటిసిలు ఎడవల్లి నరేందర్ రెడ్డి ఎడవల్లి కరుణశ్రీ పాపిరెడ్డి తాజా మాజీ ఉపసర్పంచ్ ఎడవల్లి మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ నేరెళ్ల అంజయ్య గౌడ్ ముదిగంటి మధు కర్ర విద్యాసాగర్ రెడ్డి ఎడవల్లి నరసింహారెడ్డి బుర్ర దేవుని వెంకటేశం గౌడ్ బత్తిని గంగయ్య గౌడ్ పొన్నం లింగస్వామి గౌడ్ కొండ మునీందర్ గౌడ్ అలువాల విష్ణు పూడూరి మల్లేశం గౌడ్ బుర్ర సాయిలు గౌడ్ ఏపూరి వెంకటేశం గౌడ్ నేరెళ్ల తిరుపతి గౌడ్ ముంజ ముత్తయ్య గౌడ్ కొలిపాక తిరుపతి రాగుల అశోక్ గౌడ్ ఇనుగుర్తి రఘు దాసరి అనిల్ దాసరి రవిశాస్త్రి దాసరి కనకయ్య గాజులవేణి మహేష్ నరేష్ కాసారపు శ్రీకాంత్ గౌడ్ సోషల్ మీడియా కన్వీనర్ కాసారాపురాజు గౌడ్ ఏపూరి నరేష్ గౌడ్ ఏగోళపు ప్రేమ్ కుమార్ గౌడ్ పైండ్ల మధు నేరెళ్ల నవీన్ గౌడ్ కర్బూజా ప్రవీణ్ గౌడ్ మీడియా మిత్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించి మానవత దృకృ తాన్ని చాటుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నేచర్ యూత్ అసోసియేషన్ తరపున వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.