వైసిపి కి 11వ వార్డు యూత్ మద్దతు

 సిరా న్యూస్,కర్నూలు;

కర్నూల్ నగరం 11 వ వార్డు యూత్ జగనన్న చేసిన అభివృద్ధి మరియు సంక్షేమంకు ఆకర్షితుల నేడు బాబు బాయ్ ఆధ్వర్యంలో ఆరిఫ్, షబ్బీర్, ఉమర్ ఫరూక్, ఇర్ఫాన్ మరియు వారి మిత్ర బృందం కర్నూలు నియోజక వర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎం డి ఇంతియాజ్ మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసిపి ఆఫీసు నందు వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఎం డి ఇంతియాజ్ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *