సిరా న్యూస్,తిరుపతి;
ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులలో తమిళనాడుకు చెందిన ఎన్నారై దంపతులు, కారు డ్రైవర్ వున్నారు. బస్సులోని పలువురుకి గాయాలు అయ్యాయి. ఏర్పేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించార. మృతులు ఎన్నారైలు లలిత్ కుమార్ అంజు సింగల్.