Minister Seethakka: మంత్రి సీతక్కతో కలిసి ప్రచారంలో పాల్గొన్న న్యాయవాది అజయ్‌

సిరా న్యూస్, గుడిహత్నూర్‌:
మంత్రి సీతక్కతో కలిసి ప్రచారంలో పాల్గొన్న న్యాయవాది అజయ్‌

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ… కాంగ్రెస్‌ గ్యారెంటీలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బీజేపీ హయాంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లు ఉండవి అన్నారు. కాగా ప్రముఖ న్యాయవాది అజయ్‌ కుమార్‌ జోండలే ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు చెయ్యి గుర్తుకు ఓటు వేసి, ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *