ఓటు వేసిన సత్యవేడు ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం

సిరా న్యూస్,చిత్తూరు;
సత్య వేడు నియోజక వర్గం తెదేపా ఉమ్మడి ఎంఎల్ఏ అభ్యర్ధి శ్రీ కోనేటి ఆది మూలం తన అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారు ప్రజలు తమ ఓటును ప్రశాంతమైన వాతావరణంలో ఉపయోగించుకోవాలని , నియోజక వర్గం లో వుండే ఓటర్లు అందరు తమ అమూల్య మైన ఓటును ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది…
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *