మంగళవారం అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యయత్నం

 సిరా న్యూస్,అళ్లగడ్డ;
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్ గా పని చేస్తున్న నిఖిల్ అనే యువకుని పై నంద్యాల నుంచి వెహికల్ లో వచ్చిన దుండగులు హత్యాయత్నం చేసారు. గతంలో నిఖిల్ డు లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి పై చేసుకున్న యువకుడుగా గుర్తించారు. ఏవి సుబ్బారెడ్డి మనుషులే చేసుంటారని అనుమానిస్తున్నారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
=========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *