ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంలో పోలీసుల సోదాలు

 సిరా న్యూస్,తాడిపత్రి;
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి పోలీసులు బలవంతంగా రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో వైసీపీ వర్గీయులు ఉన్నట్లు సమాచారంతో ఏకంగా తలుపులు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *