సిరా న్యూస్,కల్వకుర్తి
గురువారం ఉదయం కల్వకుర్తి ఆర్టిసి బస్సు పై కొంతమంది దుండగులు అమానుషంగా బస్సు అద్దాలు, ప్రయాణికులపై దాడి చేసారు. ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. . ఈ సంఘటనపై పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. చాలామంది ఒక వర్గానికి చెందిన యువకులు కత్తులు తల్వార్ల తో రోడ్డుపై నాన హంగామా సృష్టించి బస్సు పై దాడి చేసారని వారు ఆరోపించారు.
========