కైరేవులో ఎలుగు బంటి సంచారం

సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శెట్టూరు మండలం, కైరేవు గ్రామం లో ఎలుగు బంటి హల్ చల్ చేసింది. గరువారం ఉదయం పొలం లో పనిచేస్తున్న ఇద్దరు రైతులు మీద దాడి చేసినట్టు సమాచారం.. – పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *