కవితను కలిసిన బాల్కా సుమన్

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్‌ లీడర్లు ములాఖత్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ పది గంటలకు తీహార్ జైలుకు వెళ్లి ఆమెతో మాట్లాడారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *