బస్తీల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ లు

బోరబండ పరిదిలో ఇద్దరు
నకిలీ డాక్టర్ల మీద క్రిమినల్ కేసులు
సిరా న్యూస్,హైదరాబాద్;
బోరబండ సమీపంలోఇ ఎన్ అర్ అర్ పురం కాలనీలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారుల దాడులు నిర్వహించారు. ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేకుండానే డాక్టర్లు గా చెలామణి అవుతున్న వ్యక్తులు వేంకటేశ్వర క్లినిక్, ఏ యూ హెల్త్ కేర్ పేరుతో ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విజిలెన్స్ విభాగం అధికారుల ఫిర్యాదుతో బోర బండ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *