రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..పలువురికి గాయాలు

సిరా న్యూస్,నెల్లూరు;
💥దుత్తలూరు సమీపం లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. 👉ప్రయాణికులు ప్రకాశం జిల్లా సిఎచస్ పురం మండలం ఉప్పలపాడు,పామూరుకు చెందిన వ్యక్తులు. వారంతా తిరుమలకు వెళ్లి తిరిగి తమ స్వస్థలాలకు వెళుతుండగా గురువారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం పాలవ్యాను ను ఢీకొంది.మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *