సిరా న్యూస్,హైదరాబాద్;
సైదాబాద్ జయ నగర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది. తెల్లవారు జామున నిర్లక్ష్యంగా ఇన్నోవా కారు రోడ్డుపై వెళుతున్న నాలుగు వాహనాలను ఢీకొట్టింది.ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి . వెంటనే ఆసుపత్రి కి తరలించారు.ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కార్ అపకుండానే వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు ఇన్నోవా కార్ వివరాలు సేకరిస్తున్నారు