సిరాన్యూస్,సైదాపూర్:
బాధిత కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందజేత: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి శ్రావణ్ కుమార్
ఇటీవల సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలో మరణించిన కూతాటి కొమురవ్వ, రొయ్యల నారాయణ కుటుంబ సభ్యులకు బుధవారం దుద్దెనపల్లి యూత్ కాంగ్రెస్ పార్టీ తరపున 50 కిలోల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి శ్రావణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మాచర్ల వెంకటేష్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు ఎర్రవెల్లి తిరుపతి, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు పైడిపెల్లి నాగరాజు, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు వేముల శ్రీను, తాళ్లపల్లి అజయ్, గుల్ల గణేష్, చిగుర్ల గట్టయ్య, పిట్టల శ్రీనివాస్, బండ గోపాల్, ఎడ్ల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.