సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం, అమీనాబాద్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ పాడుబడ్డ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. భయాందోళనలో అమీనాబాద్ గ్రామస్తులు వున్నారు. ట్లో గుంతని తవ్వి, బొమ్మ ఆకారంలో చిత్రపటాన్ని వేసి క్షుద్ర పూజలు చేస్తున్న వైనం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలో దిగిన పోలీసులుక్షుద్ర పూజలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులును అదుపులోకి తీసుకున్నారు.