రెండు ట్రాక్టర్లు ఒక జెసిబి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

సిరా న్యూస్,బుర్గంపాడు;
బూర్గంపాడు మండలం అడ్డరోడ్డు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో మట్టి రవాణా కోసం వెళ్లిన రెండు ట్రాక్టర్లు ఒక జెసిబి ని స్థానిక ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నరు. ఉన్నతాధికారులు నేడు విచారణ చేసి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *