సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ మంత్రి జేసి దివకార్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. ఈ నేపధ్యంలో సాహితీ లక్ష్మి నారాయణతో పాటు కొడుకు సాత్విక్ తదితరులపై ఫోర్జరీ కేసు నమోదయింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు సాహితీ లక్ష్మీనారాయణ తీసుకున్నారు. మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వున్నారు. కోర్టు లో పిటిషన్ వేసిన జెసి దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్, న్యాయవాది వేసారు. దాంతో జేసీ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
=========