సిరా న్యూస్,వికారాబాద్;
పాత తాండూర్ లోని నిజం షా యి దర్గ సమీపంలో గల బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు పోలీసులు బావి నుండి మృతదేహాన్ని బయటకు తీసారు. మృతదేహం ఎవరిది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు