సిరా న్యూస్,విజయవాడ;
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత, రాష్ట్రశ్ ప్రభుత్వం తరపున ఆత్మీయ స్వాగతం పలికారు. గన్నవరం విజయవాడ విమానాశ్రయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు పుష్ప గుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. తరువాత కేంద్రమంత్రి విజయవాడ రాయనపాడులో వికసిత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు.