లోకేష్ కు వేదవ్యాస్ అభినందనలు

సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న నారా లోకేష్ ను వేదవ్యాస్ అభినందించారు. లోకేష్ నివాసంలో వేద వేస్తే పాటు ఆయన కుమారుడు కిషన్ తేజ్ కూడా కలిశారు. మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసినందుకు వేదవ్యాస్ అభినందించారు. పార్టీ విజయానికి తమ వంతు సహకారం అందించిన వేదవ్యాస్ కిషన్ తేజ్ ను కూడా లోకేష్ ప్రశంసించారు
==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *