సిరా న్యూస్,సికింద్రాబాద్;
కంటోన్మెంట్ జూబ్లి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద వెగంగా వెళుతుండగా కారు అడ్డు రావడంతో మరో కారు డీ కోట్టింది. కారు వేగానికి అది అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. ట్రాఫిక్ పోలీసులు కారు లో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసారు.
=====