చిరుత సంచారం

సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో చిరుత పులి సంచరించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.. మంగళవారం అర్ధరాత్రి చిరుత పులి రైల్వే గేట్ సమీపంలో సంచరించినట్లుగా సీసీ కెమెరాలో గుర్తించినట్లుగా గ్రామస్తులు తెలిపారు… అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా చిరుతపులి కోసం గాలింపు చర్య చేపట్టారు అధికారులు. అర్ధరాత్రి సమయంలో ప్రజలు ఎవరు లేకపోవడంతో పులి జనావాసం నుండి పొలాల వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *