సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల
కేటీఆర్‌ను పరామర్శించిన సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి…
తుంటి గాయం సర్జరీ చేయించుకున్న మాజీ సిఎం కెసిఆర్ ఆరోగ్య వివరాలను సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ అరుణ , ఈరోజు యశోద హస్పతిలో కే టి ఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలి అని ఆమె ఆకాంక్షించారు..