తాడేపల్లి-ఉండవల్లిలో దొంగ

సిరా న్యూస్,తాడేపల్లి;
తాడేపల్లిలో దొంగలు హల్ చల్ చేసారు. వరుసగా రెండు సూపర్ మార్కెట్లు ఒక మోడల్ డైరీలో నగదు ళ్లారు. మోడల్ డైరీలో 40వేలు, సీతారామాంజనేయ సూపర్ మార్కెట్లో 60,000 వేలు ఓ చిల్లర కొట్టు లో 70,వేలు దోచుకెళ్లారు. బాధితులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. వరుస దొంగతనాలతో చిరు వ్యాపారులు లబోదిబో అంటున్నారు. వరుస దొంగతనాలపై ఉక్కు పాదం మోపాలని వ్యాపారులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *