ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

సిరా న్యూస్,అమరావతి;
ఈనెల 22న ఏపీ కెబినేట్ మీటింగ్.. అలాగే 24 నుంచి 5 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నట్లు సమాచారం. నిజానికి నేడు కెబినేట్ సమావేశం, గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే,కొందరు మంత్రులు ఛార్జ్ తీసుకోకపోవడంతో వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *