ఆర్టీసీ మహిళా సిబ్బందికి సీఎం అభినందనలు

 సిరా న్యూస్,కరీంనగర్;

ఆర్టీసీ మహిళా సిబ్బందికి సీఎం అభినందనలు
కరీంనగర్ బస్‌స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా టీజీఎస్‌ ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు సీఎం ట్విటర్‌లో పోస్టు పెట్టారు.
==============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *