సిరాన్యూస్, తలమడుగు
కిషన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెస్రం కిషన్ రావు అనారోగ్యం తో మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్ తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, పోశెట్టి, నారాయణ, దేవరావు పటేల్, మణిరమ్, తదితరులు ఉన్నారు.