-ముఖ్యమంత్రికి మాజీ హోంగార్డుల వినతి
సిరా న్యూస్,హైదరాబాద్;
వివిధ కారణాలతో ఉమ్మడి రాష్ట్రంలో నేటి ఉదయం ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చిన హోంగార్డులు మానవతా త్రిఫలంతో తమకు న్యాయం జరిగేలా మానవతా త్రిఫలంతో తమకు న్యాయం జరిగేలా మానవతా త్రిఫలంతో తమకు న్యాయం జరిగేలా మానవతా త్రిఫలంతో తమకు న్యాయం మానవతా దృక్పథంతో తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం తమన్న విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన గత ప్రభుత్వం తమను తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు భార్య పిల్లలతో జీవనం దుర్లభంగా మారినాయి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
======