ప్రోటెం స్పీకర్ గా గోర్ంట్ల బుచ్చయ్య చౌదరి

 సిరా న్యూస్,విజయవాడ;
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని పయ్యావుల కోరారు. అందుకు బుచ్చయ్య చౌదరి అంగీకరించారు. బుచ్చయ్య ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *