సిరా న్యూస్,హైదరాబాద్;
నీట్ పరీక్షల లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా సెంట్రల్ యూనివర్సిటీ దళిత బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళ నన చేపట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. దళిత బహుజనులకు విద్యకు దూరం చేసే కుట్రాలో భాగంగానే నీట్ అక్రమాలు. ఎన్ టి ఏ నిర్వహిస్తున్న పరీక్షలు అక్రమాల పుట్ట. సెంట్రల్ యూనివర్సిటీలో స్వతహాగా ఎంట్రన్స్ ఎగ్జామ్పుల్ నిర్వహించాలిని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.