బాధ్యతలను స్వీకరించిన మంత్రి కొల్లు

సిరా న్యూస్,అమరావతి:
రాష్ట్ర గనులు & జియాలజీ మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం నాడు బాధత్యలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన మంత్రి దంపతులలకు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, మత్స్యకారులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.వేద పండితులు – పూర్ణ కుంభంతో మంత్రి కొల్లు రవీంద్ర దంపతులను స్వాగతించారు. – సచివాలయంలోని 3వ బ్లాక్, మొదటి అంతస్తులోని 207 రూమ్ నంబర్ లో అయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *