దీక్ష చేసేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులు అరెస్ట్
సిరా న్యూస్,హైదరాబాద్;
ఊస్మానియా యూనివర్సిటీలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టలు పెంచాలి. డీఎస్సీ ని వాయిదా వేసి మెగా డీఎస్సీ ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు దీక్షకు దిగారు. వారిని పో్లీసులు అరెస్ట్ చేసారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విద్యార్దులు హెచ్చరించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను ఓయూ పీ ఎస్ కు తరలించారు
====